వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రంలో కరువు పరిస్థితులు ఉన్నప్పటికీ మంజీరా బ్యారేజీ గేట్లు, పిల్లర్లకు మరమ్మతులు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపణలు వస్తున్నాయి. నిర్వహణ లోపంతో నీరు వృథాగా పోతోంది.
బ్యారేజీ మనుగడ ప్రమాదంలో పడిందని రాష్ట్ర ఆనకట్టల భద్రతా సంస్థ హెచ్చరించినప్పటికీ పాలకులు పట్టించుకోవడం లేదు. ఎల్‌నినో పరిస్థితులు తెలిసి కూడా కాలయాపన చేయడంపై నిపుణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

