వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లో జరుగుతున్న ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (SIR)లో 2002 నాటి ఓటరు వివరాలు లేకపోవడంతో 25 శాతానికి పైగా ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అప్పటి సమాచారం లేకపోవడం వల్ల ఓటు హక్కు కోల్పోతామేమోనని మదనపడుతున్నారు.
వివరాలు సమర్పించని వారికి ముసాయిదా జాబితా తర్వాత నోటీసులు ఇస్తారని, సరైన పత్రాలు చూపకపోతే పేరు తొలగిస్తారని జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

