వార్తలకు తిరిగి వెళ్లండి

రిలీజ్ తేదీ దగ్గరపడటంతో ఓ భారీ బడ్జెట్ సినిమా షూటింగ్‌ను వేగవంతం చేసినట్లు సమాచారం. ఒకే రోజు ఏకంగా ఆరు యూనిట్లు వేర్వేరుగా షూటింగ్ నిర్వహించినట్లు తెలుస్తోంది.
మరుసటి రోజు ఆదివారం కూడా ఐదు యూనిట్లతో చిత్రీకరణ కొనసాగించినట్లు సమాచారం. గతంలో పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమాను ప్రకటించిన తేదీకే విడుదల చేసేందుకు టీమ్ తీవ్రంగా శ్రమిస్తోంది. షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్‌ను పూర్తి చేయడానికి టీమ్
Comments
Loading comments...

