Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

40 ఏళ్లుగా పాఠ్యపుస్తకాలు లేక వృత్తి విద్యకు అవస్థలు

Follow Udayam on Google
జయ ప్రకాష్ Jul 31, 2026 1:05 PM సూర్యాపేటGeneral
40 ఏళ్లుగా పాఠ్యపుస్తకాలు లేక వృత్తి విద్యకు అవస్థలు - Udayam
విద్యార్థులకు స్వయం ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించే ఉద్దేశంతో ప్రారంభించిన వృత్తి విద్యా కోర్సులు నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. 40 ఏళ్లుగా కొత్త పాఠ్యపుస్తకాలు లేక ఇన్‌స్ట్రక్టర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 15 పాఠశాలల్లో 2,574 మంది విద్యార్థులు వృత్తి విద్య అభ్యసిస్తున్నారు. విరమణ చేసిన ఇన్‌స్ట్రక్టర్ల స్థానంలో నియామకాలు లేక కోర్సుల నిర్వహణపై ప్రభావం పడుతోంది.

Comments

G
Loading comments...