Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మరో 18 నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జుల నియామకం

Follow Udayam on Google
SHRUTHI Sep 14, 2026 9:44 PM హైదరాబాద్General
మరో 18 నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జుల నియామకం - Udayam
తెలంగాణ రక్షణ సేన మరో 18 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జులను ప్రకటించడంతో పాటు మెదక్ లోక్‌సభ మరియు అనుబంధ విభాగాల అధ్యక్షులను నియమించింది. వినాయక చవితి సందర్భంగా పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఈ నూతన నియామకాలను వెల్లడించారు.

Comments

G
Loading comments...