వార్తలకు తిరిగి వెళ్లండి

సౌదీ అరేబియాలో యురేనియం, రేర్ ఎర్త్ మెటల్స్ ఉన్న 110 మిలియన్ టన్నుల ఖనిజ సంపదను గుర్తించారు. మదీనా ప్రాంతంలో వీటిని గుర్తించినట్లు తెలుస్తోంది. పశ్చిమాసియా యుద్ధం వేళ వనరులను విస్తరించే సౌదీ ప్రయత్నాలకు ఇది కీలకంగా మారింది. జులైలో అమెరికాతో సివిల్ న్యూక్లియర్ ప్రోగ్రామ్‌పై ఒప్పందం జరిగిన నేపథ్యంలో ఈ పరిణామానికి ప్రాధాన్యం ఏర్పడింది.
Comments
Loading comments...

