Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భర్త వేధింపులతో నవవధువు ఆత్మహత్య

Follow Udayam on Google
SHRUTHI Sep 14, 2026 9:45 PM వరంగల్General
భర్త వేధింపులతో నవవధువు ఆత్మహత్య - Udayam
వరంగల్ జిల్లా ధర్మారంలో భర్త గుప్తేశ్వర్ వేధింపులు తాళలేక నవవధువు మిల్లీ బిస్వాస్ (21) ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. పెళ్లయిన మూడు నెలలకే భర్త అనుమానంతో వేధించడంతోపాటు చనిపోవాలని అనడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Comments

G
Loading comments...