Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాస్కులు ధరించిన 30 మంది.. పోలీస్ స్టేషన్‌లోకి ఎలా వచ్చారు

Follow Udayam on Google
G,SATHISH Sep 14, 2026 9:32 PM హైదరాబాద్General
సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఎస్ఐ సమక్షంలోనే కేటీఆర్ పీఏ మహేందర్ రెడ్డి, పీఆర్వో మహేష్‌పై 30 మంది మాస్కులు ధరించిన గుర్తుతెలియని వ్యక్తులు దాడికి యత్నించారని బీఆర్ఎస్ లీగల్ సెల్ లాయర్ జక్కుల లక్ష్మణ్ ఆరోపించారు. పోలీసుల అనుమతి లేకుండా వారు స్టేషన్‌లోకి ఎలా వచ్చారని ప్రశ్నించారు. సీసీ కెమెరాల ఆధారంగా అక్రమంగా ప్రవేశించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...