వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక చవితి సందర్భంగా ఖైరతాబాద్‌లో కొలువుదీరిన పంచముఖ సంకటహర మహాగణపతిని గవర్నర్ దంపతులు, మంత్రులు, ప్రముఖులు దర్శించుకున్నారు.
ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించగా, సాయంత్రం 6 గంటల సమయానికి 75 వేలకు పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
Comments
Loading comments...

