Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రిస్క్రిప్షన్లలో అధిక మందుల వాడకం

Follow Udayam on Google
SHRUTHI Sep 14, 2026 9:34 PM జాతీయంGeneral
ప్రిస్క్రిప్షన్లలో అధిక మందుల వాడకం - Udayam
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం ఒక్కో ప్రిస్క్రిప్షన్‌లో 1.6 నుంచి 1.8 మందులు మాత్రమే ఉండాలి. అయితే పాకిస్థాన్‌తో పాటు భారత్‌లోనూ సగటున అంతకంటే ఎక్కువ మందులు సూచిస్తుండటంపై తాజా అధ్యయనాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

Comments

G
Loading comments...