వార్తలకు తిరిగి వెళ్లండి

బంగాళాఖాతంలో ద్రోణి, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో రానున్న రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA వెల్లడించింది.
నంద్యాల, అనంతపురం, చిత్తూరు, తిరుపతి, కోస్తా జిల్లాల్లో మోస్తరు వర్షాలు, మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వానలు పడే ఛాన్స్ ఉందని తెలిపింది. పిడుగులు, ఈదురుగాలుల సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద ఉండరాదని సూచించింది.
Comments
Loading comments...

