Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వన్యప్రాణులతో పాటు గిరిజనుల హక్కుల పరిరక్షణ

Follow Udayam on Google
అల్లూరి.మహేష్ Aug 31, 2026 6:10 PM ఆదిలాబాద్General
వన్యప్రాణులతో పాటు గిరిజనుల హక్కుల పరిరక్షణ - Udayam
వన్యప్రాణుల సంరక్షణతో పాటు అటవీ ప్రాంత ప్రజలు, గిరిజనుల హక్కులు, అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలని బోథ్‌ ఎమ్మెల్యే అనిల్‌ జాదవ్‌ అన్నారు. సోమవారం అసెంబ్లీలో జరిగిన వన్యప్రాణులు, పర్యావరణ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. బోథ్‌లో అటవీ హక్కులు, వన్యప్రాణుల వల్ల పంట నష్టం, రహదారులు, మౌలిక వసతుల సమస్యలను కమిటీ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.

Comments

G
Loading comments...