వార్తలకు తిరిగి వెళ్లండి

ఎలిగేడు మండలం రాములపల్లి పరిధిలోని రాయకల్‌దేవ్‌పల్లిలో అటవీ, పోలీసు శాఖలు తనిఖీలు నిర్వహించి 8 వేట వలలు, 14 ఉచ్చులను స్వాధీనం చేసుకున్నాయి. అనంతరం గ్రామస్థులకు వన్యప్రాణుల సంరక్షణపై అవగాహన కల్పించారు.
వన్యప్రాణుల సంరక్షణ అందరి బాధ్యత అని పెద్దపల్లి ఎఫ్‌ఆర్‌ఓ టి.సతీశ్‌కుమార్ అన్నారు. అక్రమ వేట, చెట్ల నరికివేతకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Comments
Loading comments...

