వార్తలకు తిరిగి వెళ్లండి

ఇందల్వాయి యానంపల్లి సెక్షన్ పరిధిలో వన్యప్రాణుల సంరక్షణకు అటవీశాఖ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసింది. రేంజ్ ఆఫీసర్ రవి మోహన్ బట్ ఆధ్వర్యంలో సిబ్బంది అడవుల్లో పర్యటిస్తూ వన్యప్రాణుల పరిస్థితిని పరిశీలిస్తున్నారు.
వేటగాళ్ల సంచారంపై సమాచారం రావడంతో గాలింపు చేపట్టి, అనుమానాస్పద కదలికలపై నిఘా పెట్టారు. వన్యప్రాణులను వేటాడితే కఠిన చర్యలు తీసుకుంటామని రేంజ్ ఆఫీసర్ తెలిపారు.
Comments
Loading comments...

