Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముస్తాబైన అయినవిల్లి

Follow Udayam on Google
Ram Sep 14, 2026 11:08 AM జాతీయంGeneral
ముస్తాబైన అయినవిల్లి - Udayam
ఘనంగా ప్రారంభమైన వినాయక చవితి వేడుకలువినాయక చవితి వేడుకలకు అయినవిల్లి ముస్తాబైంది. శ్రీ విఘ్నేశ్వర స్వామి ఆలయం వద్ద ప్రత్యేక అలంకరణలు, పూజా కార్యక్రమాలతో వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. స్వామివారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.

Comments

G
Loading comments...