Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అద్దె ఇంట్లో యువకుడి బలవన్మరణం

Follow Udayam on Google
sreekanth patel Sep 14, 2026 11:08 AM మహబూబ్‌నగర్General
అద్దె ఇంట్లో యువకుడి బలవన్మరణం - Udayam
జడ్చర్ల సరస్వతినగర్‌లో తలారి సిద్ధార్థ(22) అద్దె ఇంట్లో ఫ్యానుకు ఉరేసుకుని మృతి చెందాడు. నాగర్‌కర్నూల్ జిల్లా అమ్మపల్లికి చెందిన సిద్ధార్థ రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. భార్య పుట్టింటికి వెళ్లడంతో ఒంటరిగా ఉన్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. తండ్రి నిరంజన్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మల్లేష్ పేర్కొన్నారు.

Comments

G
Loading comments...