వార్తలకు తిరిగి వెళ్లండి
హైదరాబాద్ లాలాగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో వినాయకుడి మండపం వద్ద కార్తిక్ అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు.నాలుగేళ్ల క్రితం ఓ ప్రేమజంటకు సహాయం చేశాడన్న కోపంతో దుండగులు అతడిపై కత్తులతో దాడి చేసినట్లు సమాచారం.
యువతి తన ప్రియుడితో వెళ్లిపోవడానికి కార్తిక్ సహకరించాడని కక్ష పెంచుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
Comments
Loading comments...

