వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి ఇస్రోజీవాడిలో చైతన్య యువజన సంఘం ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. 1947లో పెద్దలు ప్రారంభించిన గణపతి పూజలు ప్రస్తుతం 29 మంది సభ్యులతో నాలుగో తరానికి చేరుకున్నాయి.
పూజలతో పాటు మెడికల్ క్యాంపులు, రక్తదానం, హరితహారం వంటి సామాజిక సేవలు నిర్వహిస్తున్నట్లు సంఘ అధ్యక్షుడు లోకెటి ప్రశాంత్ తెలిపారు.
Comments
Loading comments...

