వార్తలకు తిరిగి వెళ్లండి

న్యూఢిల్లీలో 18వ బ్రిక్స్ సదస్సును భారత్ విజయవంతంగా నిర్వహించడం గర్వకారణమని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. న్యూఢిల్లీ డిక్లరేషన్‌లో బహుళపక్ష సంస్థలు, సరఫరా వ్యవస్థలు, ఆవిష్కరణలు, సుస్థిర అభివృద్ధిపై దృష్టి సారించడం కీలకమన్నారు.
ప్రపంచ వేదికపై భారత్ గొంతు మరింత విశ్వాసంతో వినిపిస్తోందని పేర్కొంటూ ప్రధాని మోదీ నాయకత్వాన్ని అభినందించారు.
Comments
Loading comments...

