Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వన్యప్రాణి వారోత్సవాలను జయప్రదం చేయండి

Follow Udayam on Google
Raj Kumar Oct 05, 2026 1:26 PM విశాఖపట్నంGeneral
వన్యప్రాణి వారోత్సవాలను జయప్రదం చేయండి - Udayam
వన్యప్రాణి వారోత్సవాలను జయప్రదం చేయండి అని గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జీవో వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం కోరారు. వన్యప్రాణి వారోత్సవాలలో భాగంగా ఎంవిపి కాలనీలో సమతా డిగ్రీ కళాశాలలో వన్యప్రాణి పరిరక్షణ కార్యక్రమాలు ప్రిన్సిపాల్ సారబంది, వైస్ ప్రిన్సిపాల్ శిల్ప నేతృత్వంలో నిర్వహించారు. పుడమిపై ఉన్న సమస్త జీవరాశిని కాపాడండి అని కోరారు. ఏ జీవరాశి అంతరించిన మానవాళికే నష్టం అని హెచ్చరించారు.

Comments

G
Loading comments...