వార్తలకు తిరిగి వెళ్లండి

వన్యప్రాణి వారోత్సవాల్లో భాగంగా ఇందల్వాయి అటవీశాఖ ఆధ్వర్యంలో సోమవారం బర్డ్ వాచింగ్, ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించారు. సిర్నాపల్లి వాటర్‌ఫాల్ వద్ద పలు రకాల పక్షులను పరిశీలిస్తూ వాటి సంరక్షణపై అవగాహన కల్పించారు.
అనంతరం నల్లవెల్లి బీట్ పరిధిలోని కంపార్ట్‌మెంట్ నంబర్ 438లో ఫుట్ పెట్రోలింగ్ చేపట్టి అటవీ రక్షణ, అక్రమ కార్యకలాపాల నివారణ చర్యలను పరిశీలించారు.
Comments
Loading comments...

