వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళానికి చెందిన వన్యప్రాణి నిపుణుడు మూర్తి కంటిమహంతికి అరుదైన గౌరవం లభించింది. నాగార్జునసాగర్ –శ్రీశైలం టైగర్ రిజర్వ్ రాష్ట్రస్థాయి స్టీరింగ్ కమిటీకి ఎక్స్పర్ట్ మెంబర్ గా ఆయన్ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం జీవో నెం. 42 జారీ చేసింది.
తూర్పు కనుమల్లో అంతరించిపోతున్న కింగ్ కోబ్రాలు, పాంగోలిన్లు తదితర వన్యప్రాణుల సంరక్షణకు మూర్తి కంటిమహంతి చేసిన కృషికి గుర్తింపుగా ఈ నియామకం లభించింది.
Comments
Loading comments...

