వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్నికల హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు విమర్శించారు. బిఆర్ఎస్ పార్టీ గౌరవ అధ్యక్షులు కేటీఆర్ ఇచ్చిన పిలుపుమేరకు గురువారం మధ్యాహ్నం లక్షెట్టిపేట పట్టణంలోని స్థానిక ఐబీ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు.
అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించి ఊత్కూర్ చౌరస్తాలో వంటా వార్పు చేపట్టారు.
Comments
Loading comments...

