వార్తలకు తిరిగి వెళ్లండి

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం లోని పంజుగుల తుర్కలపల్లి మధ్య రోడ్డుపై నిర్మిస్తున్న వంతెన నిర్మాణ పనులను స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి బుధవారం పరిశీలించారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వంతెన నిర్మాణ పనులను వేగవంతంగా నాణ్యతతో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి అశోక్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

