వార్తలకు తిరిగి వెళ్లండి

సారవకోట మండలం కిన్నెరవాడ వంశధార కాలువలో సోమవారం జరిగిన ప్రమాదంలో గల్లంతైన మెండ విశాల్ కుమార్ మృతదేహం నరసన్నపేటలో లభ్యమైంది.
మంగళవారం ఉదయం ఎన్బిసీ కాలువలో తేలుతున్న మృతదేహాన్ని ఎస్సై బి.గణేష్ గుర్తించి ఒడ్డుకు చేర్చారు. అది విశాల్ కుమారేనని నిర్ధారించి సారవకోట పోలీసులకు సమాచారం అందించారు.
Comments
Loading comments...

