వార్తలకు తిరిగి వెళ్లండి

వనపర్తి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో ఖాళీగా ఉన్న ప్యూన్ అటెండర్ పోస్టును ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేయనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి. శ్రీనివాసరావు తెలిపారు. ఏడో తరగతి ఉత్తీర్ణులై, 2026 జూలై 1 నాటికి 18 నుంచి 44 ఏళ్లలోపు వారు అర్హులని పేర్కొన్నారు.
అర్హత, ఇతర ధ్రువీకరణ పత్రాలతో న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.
Comments
Loading comments...

