Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వనపర్తిలో పెరియార్‌కు ఘన నివాళి

Follow Udayam on Google
Kiran Sep 17, 2026 10:41 AM వనపర్తిGeneral
వనపర్తిలో పెరియార్‌కు ఘన నివాళి - Udayam
వనపర్తిలో సంఘసంస్కర్త పెరియార్‌ రామస్వామి నాయకర్‌ 147వ జయంతిని నిర్వహించారు. మహనీయుల స్ఫూర్తివేదిక రాష్ట్ర అధ్యక్షుడు రాజారాం ప్రకాశ్‌, కవి పండితుడు గిర్రాజ ఆచారి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మూఢవిశ్వాసాల నిర్మూలన, సామాజిక న్యాయం, స్త్రీ స్వేచ్ఛ, దళిత హక్కుల కోసం పెరియార్‌ పోరాడారని వారు తెలిపారు. ఆయన ఆశయాల సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...