Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వనపర్తి పెబ్బేరు ప్రధాన రహదారిపై ఆటోను ఢీకొన్న ఆర్టీసీ బస్సు

Follow Udayam on Google
P. Srinivas Reddy Oct 06, 2026 12:51 PM నారాయణపేటGeneral
వనపర్తి పెబ్బేరు ప్రధాన రహదారిపై ఆటోను ఢీకొన్న ఆర్టీసీ బస్సు - Udayam
వనపర్తి : వనపర్తి, పెబ్బేరు ప్రధాన రహదారిపై ఆటోని ఢీకొన్న ఆర్టీసీ డీలక్స్ బస్సు ఈ ప్రమాదంలో ఒకరి చనిపోగా మరో ఇద్దరూ త్రీవంగా గాయపడ్డారు వారిని ఆసుపత్రికి తరలించారు. పదిమందితో ఆటో వనపర్తి నుంచి శేరిపల్లికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గాయపడిన వాళ్ళని వనపర్తి జిల్లా ఆస్పత్రికి తరలించారు.

Comments

G
Loading comments...