వార్తలకు తిరిగి వెళ్లండి

2026–27 వనమహోత్సవంలో భాగంగా ధర్మపురి మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు.మున్సిపల్ చైర్‌పర్సన్ వేముల నాగలక్ష్మి కదంబం మొక్కలు నాటారు.
పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ ఎం.శ్రీనివాస్,వైస్ చైర్మన్ ఇందారపు రామన్న,కౌన్సిలర్లు,అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Loading comments...

