Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వనమహోత్సవంలో మొక్కలు నాటిన మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళ చక్రపాణి

Follow Udayam on Google
Sircilla jilla news Aug 25, 2026 3:05 PM రాజన్న సిరిసిల్లGeneral
వనమహోత్సవంలో మొక్కలు నాటిన మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళ చక్రపాణి - Udayam
సిరిసిల్ల పురపాలక సంఘం ఆధ్వర్యంలో స్థానిక 8వ వార్డులో నిర్వహించిన వనమహోత్సవ కార్యక్రమానికి మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళ చక్రపాణి ముఖ్యఅతిథిగా హాజరై మొక్కలు నాటారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి పెద్ద ఎత్తున మొక్కలు నాటించారు. చైర్‌పర్సన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు వనమహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు.

Comments

G
Loading comments...