వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మం జిల్లాలో పచ్చదనం పెంపునకు మంగళవారం భారీ వనమహోత్సవానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
మంత్రి కొండా సురేఖ ఆదేశాలతో ఒక్కరోజే జిల్లావ్యాప్తంగా లక్ష మొక్కలు నాటేలా కలెక్టర్ దివాకర టీఎస్ కార్యాచరణ రూపొందించారు. ఇప్పటికే 2 లక్షల గుంతలు తవ్వించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, ప్రజలను పెద్ద ఎత్తున భాగస్వామ్యం చేస్తున్నట్లు చెప్పారు.
Comments
Loading comments...

