Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వంజరుపల్లిలో నూతన గ్రామ పంచాయతీ భవనం ప్రారంభం.

Follow Udayam on Google
AILENI VIKRAM Aug 14, 2026 3:44 PM జగిత్యాలGeneral
వంజరుపల్లిలో నూతన గ్రామ పంచాయతీ భవనం ప్రారంభం. - Udayam
వంజరుపల్లిలో రూ.20 లక్షల నిధులతో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ప్రారంభించారు. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...