Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వంగరలో రెండు పునరావాస కేంద్రాలు ఏర్పాటు - MRO

Follow Udayam on Google
వంగరలో రెండు పునరావాస కేంద్రాలు ఏర్పాటు - MRO - Udayam
వంగర మండలంలో తుఫాను కారణంగా రెండు పునరావస కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు MRO రామారావు తెలిపారు. మంగళవారం వంగర మండలం కొప్పరవలస MPUP , స్వర్ణ గ్రామంలోని పునరావస కేంద్రాలను ఆయన MPDO రాజారావు , MSGO ప్రసాద్‌ తో కలసి పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ కొప్పర కొండ చాకరాపల్లి నదీ పరివాహక ప్రాంతాల ప్రజలను ప్రతికూల పరిస్థితుల్లో పునరావస కేంద్రాలకు తరలించనున్నామన్నారు.

Comments

G
Loading comments...