Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వంగరలో 15 సమస్యాత్మక గ్రామాలు

Follow Udayam on Google
Anuroop Oct 07, 2026 11:35 AM విజయనగరంGeneral
వంగరలో 15 సమస్యాత్మక గ్రామాలు - Udayam
వంగర మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో 15 సమస్యాత్మక గ్రామాలను అధికారులు బుధవారం వెల్లడించారు. లక్ష్మీపేట, శివ్వాం, శ్రీహరిపురం, ఆర్‌ఆర్ కాలనీలను అత్యంత సమస్యాత్మకంగా గుర్తించారు. అరసాడ, తలగాం, ఎం.సీతారాంపురం, పటువర్ధనం, మడ్డువలస, కొండ చాకరాపల్లి, కింజంగి ఆర్‌ఆర్ కాలనీలు సమస్యాత్మకంగా ఉన్నాయి. కోనింగ్‌పాడు, సంగాం, మగ్గూరు, వంగర, శ్రీహరిపురం అత్యంత సున్నితమైనవిగా గుర్తించారు.

Comments

G
Loading comments...