Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వంగపల్లిలో ఆంజనేయ స్వామి విగ్రహ శంకుస్థాపన

Follow Udayam on Google
B RAJESH Aug 27, 2026 3:41 PM విజయనగరంGeneral
వంగపల్లిలో ఆంజనేయ స్వామి విగ్రహ శంకుస్థాపన - Udayam
చీపురుపల్లి టౌన్ వంగపల్లి గ్రామంలో గురువారం ఆంజనేయ స్వామి విగ్రహ నిర్మాణానికి ప్రముఖ పండితులు వాయునందన శర్మ శంకుస్థాపన చేశారు. ప్రతి గ్రామంలో ఆంజనేయ స్వామి విగ్రహం ఉండాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని జైశ్రీరామ్, జై హనుమాన్ నినాదాలు చేశారు.

Comments

G
Loading comments...