వార్తలకు తిరిగి వెళ్లండి

మహేశ్‌బాబు పుట్టినరోజున దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఏఐ రూపొందించిన వీడియోను పంచుకున్నారు. ఇందులో మహేశ్.. తండ్రి కృష్ణకు సంబంధించిన ప్రముఖ డైలాగ్‌ను చెప్పినట్లు చూపించారు.
వీడియో వైరల్ కావడంతో మహేశ్-వంగా కాంబినేషన్‌పై అభిమానుల్లో మళ్లీ చర్చ మొదలైంది. గతంలో ‘డెవిల్’ పేరుతో మహేశ్‌తో సినిమా చేయాలని వంగా వెల్లడించిన నేపథ్యంలో ‘వరాణాసి’ తర్వాత ఈ కాంబోపై ఊహాగానాలు పెరిగాయి.
Comments
Loading comments...

