వార్తలకు తిరిగి వెళ్లండి

‘కల్కి 2898 ఏడీ పార్ట్ 2’ రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్ 2026లో ప్రారంభమవుతుందని దర్శకుడు నాగ్ అశ్విన్ తెలిపారు. 2027 మధ్య నాటికి చిత్రీకరణ పూర్తి చేయాలని టీమ్ భావిస్తోంది. తొలి భాగానికి రెండు జాతీయ చలనచిత్ర అవార్డులు రావడంపై ఆయన ఆనందం వ్యక్తం చేశారు.
ప్రభాస్ ప్రస్తుతం ‘ఫౌజీ’, ‘స్పిరిట్’ చిత్రాలతో బిజీగా ఉండటంతో అనంతరం ‘కల్కి 2’ షూటింగ్‌లో పాల్గొననున్నారు.
Comments
Loading comments...

