వార్తలకు తిరిగి వెళ్లండి

నాని ‘ది ప్యారడైజ్’లో డ్యాన్స్ నంబర్ చేసిన కీర్తి సురేశ్.. పాటకు సంబంధించిన బీటీఎస్ ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, నానికి శుభాకాంక్షలు తెలిపారు.
డ్యాన్స్ నంబర్‌పై విమర్శలు రావడంతో పాటు సినిమాను కన్నడ చిత్రంగా పేర్కొనడంపై.. ఇది తెలుగు సినిమా అంటూ సరదాగా స్పందించారు.
Comments
Loading comments...

