Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గోవిందపై సునీత అహూజా సంచలన వ్యాఖ్యలు

Follow Udayam on Google
Sai Sep 24, 2026 11:32 AM జాతీయంవినోదం
గోవిందపై సునీత అహూజా సంచలన వ్యాఖ్యలు - Udayam
గోవింద తన రూమర్డ్ గర్ల్‌ఫ్రెండ్ కోమల్ రాణితో కలిసి లాల్‌బాగ్‌చా రాజాను దర్శించుకున్న మరుసటి రోజు సునీత అహూజా స్పందించారు. మీడియాతో మాట్లాడుతూ మనుషుల కంటే జంతువులే నమ్మకంగా ఉంటాయని, మనుషులను ఎంత ప్రేమించినా మోసం చేస్తారని అన్నారు. గోవింద, కోమల్ రాణి కలిసి ‘రూపా’ సినిమాలో నటించనున్నారు.

Comments

G
Loading comments...