వార్తలకు తిరిగి వెళ్లండి

నేరేడుగొమ్ము మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త వంగ శ్రీను మృతి బాధాకరమని ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ అన్నారు. శుక్రవారం ఆయన మృతుడి స్వగృహానికి చేరుకుని పార్థివదేహానికి నివాళులర్పించారు.
అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలిపారు. పార్టీ కోసం పనిచేసిన కార్యకర్త మృతి పార్టీకి తీరని లోటని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
Comments
Loading comments...

