వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లి మండలం దుబ్బాక గ్రామంలో వన సంరక్షణ కార్యక్రమంలో భాగంగా సర్పంచ్ సరోజినీదేవి గంగాధర్ మొక్కల సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించారు. మొక్కలను పశువుల నుంచి కాపాడేందుకు కంచ ఏర్పాటు చేయడంతో పాటు, మొక్కలకు అవసరమైన యూరియా అందేలా చర్యలు చేపట్టారు.
ఆదివారం గ్రామపంచాయతీ సిబ్బందితో కలిసి సర్పంచ్ స్వయంగా మొక్కలను పరిశీలించి, వాటి ఎదుగుదలను పర్యవేక్షించారు.
Comments
Loading comments...

