వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థినీలకు పాఠాలు బోధించి ఉన్నతమైన లక్ష్యాలను సాధించేందుకు కోసం ఉపాధ్యాయులు కృషి చేయాల్సి ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో గురుకుల పాఠశాలలో విద్యార్థులతో పనులు చేయిస్తున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి.
తాజాగా విద్యార్థులతో కుర్చీలు మోయించిన ఘటన బాన్స్వాడ (M) బోర్లం బాలికల గురుకుల పాఠశాలలో వెలుగులోకి వచ్చింది పనులకు వినియోగించడంపై విద్యార్థులు తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

