వార్తలకు తిరిగి వెళ్లండి

వన మహోత్సవ లక్ష్యాలను గడువులోగా పూర్తి చేయాలని మంత్రి కొండా సురేఖ ఆదేశించారు సోమవారం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్షించారు.
వర్షాలను సద్వినియోగం చేసుకుని మంగళవారం భారీగా మొక్కలు నాటాలని సూచించారు. విద్యార్థులు, ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్, అధికారులు, ప్రజాప్రతినిధులు భాగస్వాములు కావాలన్నారు. ప్రతి మొక్కకు కంచె, జియో ట్యాగింగ్ తప్పనిసరి అన్నారు. వీసీలో కలెక్టర్ రాజర్షి షా పాల్గొన్నారు.
Comments
Loading comments...

