Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వలసపాకలలో రోడ్డు ప్రమాదం.. పలువురికి గాయాలు

Follow Udayam on Google
Anuroop Oct 08, 2026 11:52 AM కాకినాడGeneral
వలసపాకలలో రోడ్డు ప్రమాదం.. పలువురికి గాయాలు - Udayam
కరప మండలం వలసపాకలలో గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. దుర్గాదేవి గుడి వద్ద కాకినాడ వైపు వెళ్తున్న రెండు బైకులను ఎదురుగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైకులపై ఉన్న వారికి తీవ్ర గాయాలయ్యాయని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న కరప పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

Comments

G
Loading comments...