వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్ల మండలం వల్లూరు గ్రామంలో కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు, 420 హామీల అమలుపై బీఆర్ఎస్ నాయకులు ఇంటింటికీ తిరిగి బాకీ కార్డులు పంపిణీ చేశారు. మాజీ మంత్రి లక్ష్మారెడ్డి ఆదేశాల మేరకు కార్యక్రమం నిర్వహించారు.
కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ యువత అధ్యక్షుడు వల్లూరు వీరేష్, మాజీ గ్రామ పార్టీ ప్రధాన కార్యదర్శి గౌస్ పాషా, ఉపాధ్యక్షుడు శంకర్, సలామ్, యువ నాయకుడు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

