Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వల్లాపల్లిలో నిరుపయోగంగా ఆరోగ్య కేంద్రం

Follow Udayam on Google
Anuroop Sep 22, 2026 4:02 PM బాపట్లGeneral
వల్లాపల్లిలో నిరుపయోగంగా ఆరోగ్య కేంద్రం - Udayam
బల్లికురవ మండలం వల్లాపల్లిలో గత ప్రభుత్వం లక్షల రూపాయలతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం సరైన వసతులు లేక నిరుపయోగంగా మారే పరిస్థితి ఏర్పడిందని స్థానికులు చెబుతున్నారు. నిధులు అందక భవనం వినియోగంలోకి రాలేదని పేర్కొంటున్నారు. ప్రస్తుత ప్రభుత్వమైనా స్పందించి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించి, నిర్మాణాన్ని పూర్తిచేసి అందుబాటులోకి తేవాలని ప్రజలు కోరుతున్నారు.

Comments

G
Loading comments...