వార్తలకు తిరిగి వెళ్లండి

గర్భిణులు, బాలింతలు, చిన్నారులు పోషక విలువలతో కూడిన సమతుల్య ఆహారం తీసుకోవడం ద్వారా రక్తహీనతను నివారించవచ్చని ఐసీడీఎస్ వలిగొండ సెక్టార్ సూపర్‌వైజర్ పారిజాత, అంగన్‌వాడీ టీచర్ బాలవిజయ తెలిపారు.
పోషణ మాసం ఉత్సవాల్లో భాగంగా మంగళవారం వలిగొండ అంగన్‌వాడీ-2 కేంద్రంలో పోషకాహార అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి పోషకాహారం కీలకమని వారు పేర్కొన్నారు.
Comments
Loading comments...

