వార్తలకు తిరిగి వెళ్లండి

అల్వాల్ మచ్చ బొల్లారం డివిజన్ వజ్ర ఎంక్లేవ్‌లోని శ్రీ సుబ్రహ్మణ్య ప్రసన్న ఆంజనేయ స్వామి దేవాలయ అభివృద్ధికి అందరూ భాగస్వాములు కావాలని వజ్ర ఎంక్లేవ్ అసోసియేషన్ సభ్యులు కోరారు.
పెండింగ్ పనులను పూర్తి చేసి ఆలయాన్ని అభివృద్ధి చేయడంతో పాటు పరిశుభ్రత, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనకు కృషి చేయాలని తెలిపారు.
Comments
Loading comments...

