వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రతి రైతు ఫార్మర్ రిజిస్ట్రీలో తప్పకుండా వివరాలను నమోదు చేయించుకోవాలని మంచిర్యాల జిల్లా వ్యవసాయ అధికారి ఏ.సురేఖ సూచించారు. గురువారం సాయంత్రం లక్షెట్టిపేటలోని రైతు వేదికలో నిర్వహిస్తున్న ఫార్మర్ రిజిస్ట్రీ ఆమె పరిశీలించి వ్యవసాయ అధికారులకు, రైతులకు సూచనలు చేశారు.
డిసెంబర్ 31 నుండి ఆగస్టు 13 వరకు కొత్తగా పట్టా పాస్ బుక్ పొందిన రైతులు పేర్లు నమోదు చేసుకుంటే ఐడి ఇవ్వడం జరుగుతుందని ఆమె వివరించారు.
Comments
Loading comments...

