Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మార్కెట్లోకి వివో T5 లైట్ స్మార్ట్‌ఫోన్

Follow Udayam on Google
శ్రీజ రెడ్డి Jul 16, 2026 2:46 PM జాతీయంబిజినెస్
మార్కెట్లోకి వివో T5 లైట్ స్మార్ట్‌ఫోన్ - Udayam
వివో సంస్థ తన 'టీ' సిరీస్‌లో భాగంగా 6500 mAh బ్యాటరీ, మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌తో కూడిన కొత్త వివో T5 లైట్ ఫోన్‌ను భారత్‌లో విడుదల చేసింది. 6.74 అంగుళాల డిస్‌ప్లే, 50 ఎంపీ ప్రధాన కెమెరా కలిగిన ఈ మొబైల్ ప్రారంభ ధర రూ.19,999గా ఉంది. లాంచ్ ఆఫర్ కింద బ్యాంక్ కార్డులపై రూ.1500 తగ్గింపుతో జులై 22 నుండి ఫ్లిప్‌కార్ట్‌లో లభిస్తుంది.

Comments

G
Loading comments...